మా పాత లారీ (లేక మెమెంటో మోరీ)

మా ఇంటి పక్కనో లారీ ఉండేది
పొరుగింటి వాళ్ళది
బ్రతికి చెడినది పాపం
ఆకుపచ్చ, పసుపు రంగుల్లో
తుప్పు పట్టిన ఎరుపు అంగాలతో
సాంతంగా ఉండేది
వేసవి సెలవుల్లో, సంక్రాంతి సంబరాల్లో,
రమజాను ఉపాసాలలో హోలీ రంగుల్లో
నమ్మకంగా ఉంచిన చోటే పడుండేది
ముసలి ఇంటికుక్కలా
అక్కడే నిలబడి ఉండేది
ఎవరెంతెక్కి దూకినా శాంతంగా భరించేది
అది లేకపోతే అప్పటి ఆటలెక్కడివి
ఆ దాగుడుమూతలెక్కడివి?

ఇపుడా పాత లారీ ఎక్కడుందో
ఏంచేస్తుంటుందో
తనలాంటివే లారీలేవయినా
తొడున్నాయేమో?
ఉండేఉంటాయిలే
ఎక్కడికి పోతాయి పాత లారీలు
ఇంజన్లు ఉడి గేర్లు దిగజారి
అరిగిన చక్రాలతో
తుప్పు పట్టిన రిమ్ములతో
ఎక్కడికి పొగలవు పాత లారీలు
ప్రతి ఇంటి పాత లారీలు

ఎవరికీ ఇంకక్కర లేని కాలపు గుంతల్లో
ఊరవతలి కాటి చీకటి గుహల్లో
మెరుపుల వెలుగుల్ల్లో మాత్రమే ఛాయగా కనపడే
యవనపు పరుగుల జ్ఞాపకాలు
పురుగులయి మెదడును తొలుస్తుంటే
ఎక్కడికి పొగలవు పాత లారీలు
ఇంటింటి పాత లారీలు

నిన్నటి వారం ఆ పక్కగా వెళ్ళిన బుల్డోజర్లు
ఈ రోజిటు ఇటు వస్తాయేమోనన్న
ఆశాభారిత ప్రార్థనతో
ఆ చెవిటి భగవంతుణ్ణి ఆర్థిస్తూ
ఎక్కడో ఉండేఉంటాయిలే
ఇంటింటి పాత లారీలు
ఎక్కడికి పోతాయి పాత లారీలు…

Reflections on a nazm by Gulzar

Photo Sesha Reddigari.

I just re-read this poem by Gulzar…
मैं जितनी भी ज़बाने बोल सकता हूँ

Perhaps you have read it too…
In my opinion, it may be one of the subtlest expressions of the human condition in general. By ‘expression’, I mean the outpouring of one’s helplessness in the face of life’s meanness and cruelty.

I think the most poignant line of the poem is this:
“पढ़ा लिखा अगर होता ख़ुदा अपना”
This one line, I believe, single-handedly captures all the anguish felt by all humanity in all time!
I don’t think the specific language used to express that anguish really matters! Language is after all a medium, and the medium doesn’t matter to the Divine or the Brahman!
है ना?
Perhaps this is what Gulzar laments about in the poem and captures in the title –
मैं जितनी भी ज़बाने बोल सकता हूँ
It shouldn’t matter which one the 6000+ languages in the known world one uses, the message remains the same!
“Help! ”
Come to think of it, it shouldn’t matter which one of the billions of worlds in the universe the call is coming from either…

However, the real question is “is there someone listening in the first place!”
Being literate or otherwise is a secondary issue. If He is not listening, then, what’s the point!
Perhaps He is really “निर्गुण” (nirgun)! Perhaps deaf!

I am tempted to post the entire poem here in hindi or urdu for your benefit, but due to the likely copyright restrictions, I will only post a humble translation as I understood the nazm!

However many tongues I may speak
All have been tried…
He understands none,
Neither a nod nor an acknowledging grunt !
Perhaps he thinks

Only angels should read it to him,
Sometimes I write some sher by ‘Ghalib’ on the Moon
Either He washes it off or takes a nibble and [spits] it out
If only He were literate…
We could at least correspond even
if we cannot converse!”

If you want to read the original, here is a link:

TTYL!